Archive for ఫిబ్రవరి, 2009

ఉచితానుచిత వివేకం (14 సం. లోపు పిల్లలకు )

ఫిబ్రవరి 17, 2009
వేమన సూక్తులు 24 : చర్చనీయాంశాలు ( for Special  1
clarifications,  Group discussions & Debates to improvethe discriminative skills of school – children): తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలతో ఆలోచన, విశ్లేషణ, చర్చారూపంగా,  ఏ సూక్తి ఏయే పరిస్థితులలో పనికి వస్తుంది; ఎప్పుడు పనికిరాదు అనే అవగాహన కల్పించటం ఎంతో ప్రయోజనకరం. ప్రతి వారం  వారాంతంలో  ఒక్కో సూక్తి చర్చిస్తే చాలు. 1
గురువు నెరుగ లేని గుణహీను డేమెరుగు ! 2.3
విద్యలేమి ఘనత దప్పు వేమ!  ( 14/7p  ) 3.5
   -( ఘనత దప్పు నరుడు దేని లేమి వలన ?  3.5
      – (ఈరోజులలో–విద్య, నైతికత Vs. ధనం) 3.5
ఎందరికి నొసంగ నెప్పటి యట్లుండు  14/7p;  3.5
    – (వృద్ధి జెందుచుండు!) ( విద్య Vs. ధనం ) 3.5
చదువు వాని కన్న చాకలి తా మేలు!  2-192 3.6
కడుపు లోని రోత కడు నోటి యెంగిలి- 3-101 5.1
          -కడుగ వశమె యెట్టి నరున కైన? 5.1
ఒడల రక్తమాంస మొకటి గాదె?   3-227 5.1
       -(రక్తదానమును అందరినుంచి గ్రహించరాదు) 5.1
చెప్పవలయు రీతి చెప్పినాము 14/7  3-114 5.2
చేతగాని కూత చెల్లదెపుడు.  7/5 o1-87 5.2
మాటలాడ నేర్చి,  మనసు గరుగ జేసి – o3-78 5.2
        – పరగ ప్రియము పుట్ట బలుక కున్న  5.2
మనసు దిద్ద రాదు మహి నెంత వారికి  7.5 1-106 5.3
మనసు పదిల పడదు మహిని వేమ 2-316 5.3
మనసు విరిగె నేని మరి యంట నేర్చునా?  o1-50 5.3
కాలవ్రేయు మ్రాను కడు రమ్యముగ నుండు. 1-286 6.1
కాన బడిన మీద, కలి యిట్లు నడుచునా!    2-123 6.1
కొయ్య బొమ్మ దెచ్చి కొట్టితే గుణి యౌనె?(వస్తువుకి సహజ గుణం) o2-13 6.2
కొయ్య దుంగ దెచ్చి చెక్కితే గుణి యవదె?(మనిషికి  చైతన్యం) 02-13p 6.2
ఎద్దుకన్న దున్న ఏలాగు తక్కువ – o2-39 6.3
          – ఎరుపు లేకపోయి తరిగె విలువ! 6.3
ప్రాణి ప్రాణి జంప కారణంబేమిరా?  2-339 6.3
సజ్జనులగు వారి సార మిట్టుల నుండు   2/5 1-150 6.4
ఘనుడు గాడు హీనజనుడె గాని    3/5 2-107 6.5
విషసహితులు నరులు విషధరు లెన్నగ ! 3-244 6.5
యిట్టి వ్యర్థ జన్మ మీ బ్రతుకేటికి ? 3-264  6.5
నీచు బ్రతుకు కింత నీమ మేల? 6.5
పంట చేను విడిచి పఱిగె యేరిన యట్లు!  o1-72 6.6
ప్రభు వొనర్చు చెడ్డ ప్రజ కేల రాదురా 2-327 6.8
విడువ వలయు రాజు వితరణి గాకున్న! o2-66 6.8
అల్ప సుఖము లెల్ల నాశించి మనుజుండు- 1-155 6.9
       బహుళ దుఃఖములను బాధ పడును  6.9
వెంట బట్టి చెడును వెర్రి జనుడు             3-207 6.9
ధర లోపల మనుజు లెల్ల తలపరు వేమా!  2/3 1-179 6.9
నలుగురు నడిచెడి తెరువున   8/5 6.9
వసుధ లోన చాల వార్త కెక్కు 2-351 6.9
మొదల బట్ట లేదు తుదను లేదు – 2-252 6.9
నడుమ బట్ట గట్ట నగుబాటు గాదటో!  6.9
సిగ్గు విడుచు వాడు చిరకాల జీవిరా! 1-236 6.9
భ్రష్టు లంతకన్న బరులు లేరు! 2-257 6.9
కొరికి చూడ లోన చురుకు మనును   2/5 1-150 6.9
అమృతము విషమాయె నది యేమి చిత్రమో !  2-221 6.9
మనసు కల్మషంబు మాన్ప లేరు 2-185 6.9
మనుజ దుఃఖమువలె మరిలేదు దుఃఖంబు. 3-150 6.9
కూడు బెట్టి మీద కోక గట్టి,  o3-8 6.9
యేమి పాట్లు పడుదు రీ దేహమున కిల  6.9
నరుడు బడెడు పాట్లు నగుబాట్లు చూడగా! 6.9
పుట్టి పుట్టనట్టి పురుషు లెవరు?( పరోపకారం చేయని వారు )  6.9
బ్రతికి బ్రతుకు లేని ప్రాణు లెవరు?( పరులకు అపకారం చేసేవారు )  6.9
చచ్చి బ్రతికి యుండు జనము లెవరు?( నిస్స్వార్థ పరోపకారులు )  6.9
తనకు గలిగెనేని దైవమేల?  o3-84 6.9
తత్త్వ మెరుగ వెనుక తత్త్వంబు లేటికో?  28/5 1-100 6.9
అఖిల జనుల కెల్ల నానందమే సాక్షి!    7.1
తన్ను దెలియ లేడు ధరణి వేమ!(First, Know Thyself-SWOT) 7.3
మేలిమిగా బ్రతుక వచ్చు మేదిని వేమా!  3-248 7.5
అవని దొడ్డ గా దదెవరి కైన !  7.5
చేతగాని పనుల జేయరాదు.(పరోపకారమైతే ఇతరుల సహాయంతో చేయవచ్చు) 7.5
మొదల బట్టు పట్టు వదల రాదు.  (సత్ప్రయత్నం అయితేనే) 7.5
కూలబడిన నరుడు కుదురుట యరుదయా!   (ప్రయత్న త్యాగం వల్ల) o1-82 7.5
కాల మొక్క రీతి గడుప వలయు.  (మారుతున్న కాలానికి అనుగుణంగా?) 3-155 7.5
తను యెంత ఘనుడు యైనను – 1-374 7.5
   -తనిసిన వాడైన జూడ దరమా వేమా! (తన ముఖాన్ని, తనను తాను ) 7.5
సాధనాహీనునకు సిద్ధి లభించునా! o3-24p 7.5
తామొక్కటి దలంప దైవమొక్కటి దల్చు! (ప్రయత్నలోపం లేకపోయినా సత్ఫలితం రాకపోతే అనుకోవాలి) 7.5
గానములను సామగాన మెచ్చు    1-330 7.5
జ్ఞాన మమరి యుండ సత్యముండు  ( విజ్నానం – వినాశం ?)  1-85 7.5
సత్యమున్న, కొంత జగతిపై సిద్ధించు  3-101 7.5
చెలగి యొరుల కైతె చెప్పవచ్చును గాని, – 7.5
     -తాము జేయలేరు ధరను వేమ!  (చేయకపోతే, చెప్పకూడదా ?) 7.5
పొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు ! (పాముకి పాలు పోయవచ్చా?) o1-23 7.5
విడువ వలయు నూరు విశ్రాంతి గాకున్న.(వంద పనులను, ఊరును) o2-66 7.5
ఏరు దాటి మెట్ట కేగిన పురుషుండు – o1-169 7.5
      -పుట్టి సరకు గొనక పోయినట్లు! (కృతజ్నత ఉండవద్దా?) 7.5
ఎరుపు లేకపోయి తరిగె విలువ ! (నల్ల బంగారాలు లేవా?) o2-39 7.5
భాగ్యహీనునకును ఫలము లభించునా!  o3-24 7.5
ఒకరి చేతి సొమ్ము లూరక వచ్చునా? o3-78 7.5
     -(మాటలు నేర్చి, మనసు కరిగించి, ప్రియాలు పలికితేనా ? లేక కష్టపడి పనిచేసి మెప్పించి, విశ్వాస పాత్రుడైతేనా ? – దీర్ఘకాలంలో ఏది మంచిది ? )
జంగమైన పిదప జాతి నెంచగ రాదు!  o3-186 7.5
    -(Jaati to know only. background environment to what is apparant and visible. Appearances can  be deceptive.  భక్తుడు, సిద్ధుడైన పిదప తను తన జాతిని తలచ రాదు: కాని ఇతరుల చరిత, గుణ, జ్నాన, వైరాగ్య పరీక్షలు చేసేవరకు మాత్రం,  వారి జాతి కుల గోత్రాలాలను దృష్టిలో నుంచుకోవటమే మంచిది! (ఉదా: అయ్యప్ప దీక్షల సమయంలో యాత్రికుల నందరినీ సాధువులు, సిద్ధుల వలె చూడటం కేమకరం కాదుగదా!)  (ఉదా:  వివాహ సమయంలొ జాతకాలను చూసే సంప్రదాయం కూడ, బాహ్యంగా తెలియని విషయాలు, ధోరణులు, విరుద్ధ ప్రవృత్తులు ఉండే అవకాశం ఉంటుందేమో తెలుసుకునే అదనపు ముందు జాగ్రత్త చర్య మాత్రమే ! )
కొండ క్రింది పసిడి గోరిన చందమౌ!(ఫలితాన్ని మించిన ఖర్చు, శ్రమ తగనివి.) 2-330 7.5
తన్ను దిప్పు వాని తానేల కానడో? 7.5
తామసం బడంగ దా వెల్గు జ్నానంబు!   2-440 7.5
వ్రాత కజుడు కర్త సేతకు దా కర్త! | 3-205 7.5
యెందు సుఖము లేక నెండి యెండి –  7.5
    -చచ్చి వెనుక ముక్తి సాధింప గలరకో! (జీవన్ముక్తియే సాధనీయము.) 7.5
    -(సమతాస్థితికి చేరువ అవ్వాలి- అంటే తడి యెక్కువ ఉన్నవారు ఎండటం మంచిది; పొడి యెక్కువ ఉన్నవారు తడవటం మంచిది.                  స్థూలకాయులు ఆహార రహిత ఉపవాసాలూ, బక్కచిక్కినవారు పోషకరస సహిత ఉపవాసాలు చేయటమూ మంచిది.)
నరుని పాలిటి కివి రాజ యోగంబులు   6/7 o3-36 7.6
తప్పులెన్నియున్న నొప్పియుండు !   2-421 7.6
అట్టి రీతి నుండు నౌదార్య ఫలములు. o3-15 7.6
మచ్చరమే తన్ను జెరుచు మహిలో వేమా! (healthy competition ?) 7.7
హాస్య మాడుటెల్ల ప్రాణాంతమౌ సుమ్ము. 8.2
నూరు యాడ వచ్చు నొకటి వ్రాయగ రాదు,  2-377 8.5
వ్రాతకన్న సాక్షి వలవ దెన్న 8.5
పూర్ణమైన తనదు భుజ బల్మి జూచుక – 2-344 8.5
        -భువిని చెడుగు తోటి పోరరాదు (అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవలసిందేనా?) 8.5
నేల నున్న రాయి నెత్తి కెత్తిన యట్లు! 8.5
ఊరకున్న వాడు యుత్తమోత్తముడురా!  1-305 8.5
స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా   13 2-134 11
సరిగ ముదిసి బ్రతుకు సంపద సంపద! (ముసలితనంలో)   11
స్త్రీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు!  o1-64 11
నడువ వలయు నాలి విధము దెలిసి!  o2-66 11
సెగకు పొంత వెన్న చెడదె తాపము చేత !  (స్త్రీపురుషులలో “పొంత వెన్న”ఎవరు?)    13
పుత్త్ర సంపదలును భువిని మేలు, (పుత్రికలు కాదా?)(వంశం- బీజం-క్షేత్రం?)(ఇంకో ఇంటిని నిలబెట్టేవారు)  2-202 13
ఇక్కడ తగుగాక నక్కడ తగదిట్లు.  11 2-193 13
ఆడువారి చిత్త మటువలె నుండురా!  11 o2-5 13
అన్నదానమునకు నధిక దానము లేదు. 14.1
యెరుక గలుగుటకును నే జాతియును నేమి   3-220p 14.2
  -( ఏ జాతియును నేమి అంటే – భారత జాతి గాని, ఇతర జాతులైనా సరే అని ! సర్వ మానవులకు అవసరమైన శాశ్వత విజ్నానం పురాణాలద్వారా  అందించింది మన సంస్కృతి ! ) 
యెరుక లేక దిరుగ నేమి గలదు?  14.2
యెరుక గలుగు వరకె యీ జాతి ధర్మములు!   3-220p 14.2
   -(యీ జాతి ధర్మములు అంటే – వర్ణ, ఆశ్రమ, కుల, మత, వృత్తి ధర్మాలు అని)
మోత చేటు గాని మోక్షంబు లేదయా! 14.3
ద్విజుడ నేననగ నధిక మేమి తనవల్ల?  3-168 14.3
మెడను త్రాడు వేసి మెరుపుతో ద్విజుడౌనె? 3-170 14.3
అనక హింస జేతు రవని-సురలు (యజ్నంలో పశుహింస-ప్రతి హోమద్రవ్యానికీ ఒక విశిష్ట ప్రయోజనం ఉంటుంది)  2-424 14.3
అరిది గిట్టువేళ నడగు ద్విజత్వంబు  3-167 14.3
గాక భస్మమందు గాడిదె పొర్లదా?  3-172 14.3
పరధనములకు చెయి పట్టెను మిక్కిలి –  14.3
       – ద్విజుడనుకొను తాను తేజ మింతయు లేక! 14.3
కలిమి లేమి లేని కాలంబు కలుగునా (ఉన్నంతలోనే పరోపకారం)  o1-38 14.7
ధనవిహీనున కిడు దానము లటువలె (పాత్రత) o3-18 14.7
మెర మెచ్చుల దాత యతడు మేదిని వేమా ! 2-198 14.7
ఏమి గొంచు వచ్చె నేమి దా గొనిపోవు 3-100 14.7
కొన్నాళ్ళకు దా జన్నను, – 1-141 14.7
      – మన్నాయెను సొమ్ములెల్ల మహిలో వేమా!   14.7
    – (పరలోకంలో పనికివచ్చే సొమ్ముగా ప్రయాణానికి ముందే మార్చుకోవాలి – ( just think of an ideal system of conversion of one’s money into foreign currency, on which is printed prominantly, the automated front-end record of entire history of one’s means, deeds & motives  of gross earnings and utilisation of funds also ! ;  which system will be extolled by the Virtuous, and lamented by the Unscrupulous. )
పలుగు వాని కేల పర సమృద్ధి దలప? 3-132 14.7
సంతసిల్లుచుండు, క్షణ భంగురము లన్ని !   3-138 14.8
షణ్మతముల జిక్కి చావ నేల?   3-273 17
కాల్చుకొన్న యంత ఘను డాత డాయెనా?  17
నరుని యెరుక నరయ గుడ్డెద్దు జొన్నరా  1-147 17
గాజు యింట కుక్క కళవళ పడురీతి   2-371 17
సతముగాను యుండు జగతి నొకటి 2-359 17
వాద మేల మత విభేద మేల ? 2-419p 17
ఇహము విడువ ఫలము యింపుగ గలదని – 1-324 17
          – మహిని బల్కు వారి మతము కల్ల  3-204 17
ఇహము లోన బరము నెసగుట గానరో (జీవన్ముక్తి) 1-324 17
ఒల్లనన్న బోదు, యొలెనన్నగా రాదు  2-224 28.1
జనుల కర్మములను శకునముల్ నిల్పునా?  3-242 28.1
వానిలోన వెలుగు-వాని గుణంబేది?  2-455p 28.1
     -(in twins or brothers of same genes, సజ్జన – దుర్జన భేదం ఎందులో ఉంది? – జీవుడిలో  )
వ్రాత వెంట గాని వరమీడు దైవంబు – o3-205    28.1
          – సేత కొలది గాని వ్రాత గాదు (కాబట్టి నీ కృషినిబట్టే, నీ జీవితస్థాయి ఉంటుంది!) 28.1
ఒడలు విరుచుకొనెడు యోగ మెల్ల-   . 28.2
        -జెట్టి సాము కన్న చింతాకు తక్కువ !   28.2
యోగి గాడు వాడు యోగు వేమ!   2-409  28.2
   -( 1. A false yogi- a cheater.  2. If a Saadhaka is in right earnest, he is at least a senior student. though not a master yet.  Can we receive guidance from such a one ?
ఊరకున్నవాడె యుత్తమోత్తము డెందు  3-247 28.2
అతని నెరిగి కొలువ నన్యుల శక్యమా! 28.3
ఈ మనమున దెలియ రాదు యీశుని వేమా! 28.3
కాలు గదలనీక గ్రక్కున జేరునో  o3-88 28.3
శివుని భక్తు లెల్ల భువి మంటి పాలైరి –  2-419 28.3
     – విష్ణుభక్తు లెల్ల వెలిబూది పాలైరి – 28.3
         – వాద మేల దైవ భేద మేల ? 2-419 28.3
కూడు వండి వేల్పు గుడువు మనుచు- 2-459 28.3
    – దాని నోరు గొట్టి తమరె తిందురు గదా! Thanks-giving; కృతజ్నతా భావన, నివేదించటం ప్రధానం.) 28.3
భక్తిలేని పూజ పత్రి చేటు.    2-49.  28.3
    – (భక్తి యనగా- భగవంతుని నామ, రూప, గుణముల యందు పరమ ప్రేమ!)    (జ్నానం అనగా- భగవంతుని సచ్చిదానంద స్వరూప తత్త్వఅన్వేషణ ఫలం)
నీదు కరుణ లేక నేర్పులు కొరగావు (రాక్షసుల శక్తియుక్తులు, వరాలు వ్యర్థములే!) 01-139 28.3
కామిగాని  మోక్షగామి గాడు!(దేనిని కోరినవాడు దానినే పొందే వీలుంటుంది) 2-211 28.4
మోక్షకామియె మోక్షగామి యగును  2-211p 28.4
మనుజునకే ముక్తి గలదు మహిలో వేమా! o1-359p 28.4
మానవునకు ముక్తి లేదు మహిలో వేమా! o1-362 28.4
ఘటము లెన్నియైన గగనంబు యేకమే! o1-170 28.5