తల్లిదండ్రులారా !
-
మీ పిల్లలకు శాస్త్ర సాంకేతిక ఆంగ్ల జ్ఞానంతో పాటుగా; వారి వ్యక్తిత్వ వికాసానికి, మంచి సంస్కారం, మంచి పేరు సంపాదించటానికి అవసరమైన సాంస్కృతిక విలువలు తెలియజేసే- సూక్తులు, శ్లోకాలు, పద్యాలు చిన్న వయసు లోనే కంఠస్థం చేయించితే, వారు ఎంత అదృష్టవంతులు ! అలాంటి పద్య, సూక్తి కుసుమాలని మీకు అందించే మా ప్రయత్నమే ఈ ’కంఠస్థ రత్న మాలిక’ !
-
దీని గురించి మరిన్ని కోసం:
-
Please click on the title ‘ telugu bharathi’ at the top of this Post to get the side-bar. Then click on the blog ‘కంఠస్థ భారతి’ in the blog-roll to view the full article.
టాగులు: తల్లిదండ్రులారా, తెలుగు పద్యాలు, తెలుగు బ్లాగులు, వ్యక్తిత్వ వికాసం, hello parents, personality development, TELUGU BLOGS, telugu poems
5:45 అపరాహ్నం వద్ద ఆగష్టు 21, 2008 |
very nice