(03) ’భావ సౌరభాలు’ గురించి
-
ఆణిముత్యాల లాంటి పద్యాలు, శ్లోకాలు, సూక్తుల యొక్క స్థూల అర్థం తెలుస్తూనే ఉంటుంది. అయితే వాటి యొక్క భావం (తాత్పర్యం) మాత్రం ఎంతో గంభీరంగా, విశాలంగా, ఉన్నతంగా ఉంటుంది.
-
15 సం. ఆ లోపు (స్కూలు వయసు) పిల్లలను దృష్టిలో ఉంచుకొని వారి అవగాహనా పరిథి మేరకు, “కంఠస్థ రత్న మాలిక” లోని కొన్ని సూక్తులకు భావాన్ని వివరించే శీర్షిక ఈ “భావ సౌరభాలు” !
-
అర్థం తెలిస్తే ఉండే ఆనందమే వేరు!