(00) ’తెలుగు భారతి’ గురించి

  • ‘తెలుగు భారతి’ అనే ఈ తెలుగు బ్లాగు,  ఆంగ్ల బ్లాగు ’samanvayabharathi.wordpress.com’, మరియు  తెలుగు బ్లాగు ” కంఠస్థ భారతి ” ల కు  అనుబంధం.
  • భారతీయ సంస్కృతీ సాహిత్య విలువలను గురించి అందరి దృష్టికి తీసుకు రావాలనే దృక్పథంతో ఏర్పడిన ఈ మూడు బ్లాగులూ పరస్పర సంపూరకాలు!
  • తెలుగు వచ్చిన తెలుగువారి కోసం ఈ రెండుబ్లాగులు.
  •  తెలుగు, సంస్కృతం, హింది మొ|| భారతీయ భాషలలోని సూక్తులను తెలుగు లిపిలో అందిస్తే, సరియైన ఉచ్చారణకు అనువుగా ఉంటుంది గదా అనే ఉద్దేశ్యంతో–పిల్లలకు కంఠస్థం చేయించ దగిన పద్య సూక్తి రత్నాలని– ” కంఠస్థ భారతి ” అనే పేరుతో వేరొక తెలుగు బ్లాగులో ఇస్తున్నాం.
  • ఆంగ్ల బ్లాగులో చెప్ప(లే)ని అదనపు విశేషాలన్నీ ఈ తెలుగు బ్లాగులలో ఉంటాయి.
  • ఈ పోష్టు పైభాగంలోని శీర్షిక “తెలుగు భారతి ” మీద క్లిక్ చేస్తే, side-bar పూర్తిగా కనబడుతుంది.
  • ‘Side-bar’ లో ఉన్న Blog Roll లోని ’samanvayabharathi.wordpress.com’ లేదా ” కంఠస్థ భారతి ” మీద click చేయడం ద్వారా సరాసరి ఆ బ్లాగు లోనికి వెళ్ళవచ్చు.
  • భారతీయ బాలబాలికలకు తెలియవలసిన ఎన్నో విషయాలు, వాటి మూల సూత్రాలు మీకు ఇక్కద దొఱకుతాయి. వారాంతాలలోనయినా అప్పుడొకటీ అప్పుడొకటిగా ఈ విషయాలను మీ పిల్లలతోబాటుగా ఇరుగుపొరుగు పిల్లలనూ చేర్చి, ఆసక్తికరంగా చెబుతూంటే– మన దేశానికీ, ప్రపంచానికీ మంచి ‘రేపటి పౌరుల’ను అందిస్తూన్న ఆత్మసంతృప్తి మీ సొంతం !
  • సర్వే జనాః సుఖినో భవన్తు !

ప్రత్యుత్తరమిమ్ము