(1900) చర్చనీయాంశాలు – వేమన సూక్తులు ( DEBATABLES )
| వేమన సూక్తులు 24 : చర్చనీయాంశాలు ( for Special | 1 | |
| clarifications, Group discussions & Debates to improve
the discriminative skills of school – children): తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలతో ఆలోచన, విశ్లేషణ, చర్చారూపంగా, ఏ సూక్తి ఏయే పరిస్థితులలో పనికి వస్తుంది; ఎప్పుడు పనికిరాదు అనే అవగాహన కల్పించటం ఎంతో ప్రయోజనకరం. ప్రతి వారం వారాంతంలో ఒక్కో సూక్తి చర్చిస్తే చాలు. |
1 | |
| గురువు నెరుగ లేని గుణహీను డేమెరుగు ! | 2.3 | |
| విద్యలేమి ఘనత దప్పు వేమ! ( 14/7p ) | 3.5 | |
| -( ఘనత దప్పు నరుడు దేని లేమి వలన ? | 3.5 | |
| - (ఈరోజులలో–విద్య, నైతికత Vs. ధనం) | 3.5 | |
| ఎందరికి నొసంగ నెప్పటి యట్లుండు 14/7p; | 3.5 | |
| - (వృద్ధి జెందుచుండు!) ( విద్య Vs. ధనం ) | 3.5 | |
| చదువు వాని కన్న చాకలి తా మేలు! | 2-192 | 3.6 |
| కడుపు లోని రోత కడు నోటి యెంగిలి- | 3-101 | 5.1 |
| -కడుగ వశమె యెట్టి నరున కైన? | 5.1 | |
| ఒడల రక్తమాంస మొకటి గాదె? | 3-227 | 5.1 |
| -(రక్తదానమును అందరినుంచి గ్రహించరాదు) | 5.1 | |
| చెప్పవలయు రీతి చెప్పినాము 14/7 | 3-114 | 5.2 |
| చేతగాని కూత చెల్లదెపుడు. 7/5 | o1-87 | 5.2 |
| మాటలాడ నేర్చి, మనసు గరుగ జేసి - | o3-78 | 5.2 |
| - పరగ ప్రియము పుట్ట బలుక కున్న | 5.2 | |
| మనసు దిద్ద రాదు మహి నెంత వారికి 7.5 | 1-106 | 5.3 |
| మనసు పదిల పడదు మహిని వేమ | 2-316 | 5.3 |
| మనసు విరిగె నేని మరి యంట నేర్చునా? | o1-50 | 5.3 |
| కాలవ్రేయు మ్రాను కడు రమ్యముగ నుండు. | 1-286 | 6.1 |
| కాన బడిన మీద, కలి యిట్లు నడుచునా! | 2-123 | 6.1 |
| కొయ్య బొమ్మ దెచ్చి కొట్టితే గుణి యౌనె?(వస్తువుకి సహజ గుణం) | o2-13 | 6.2 |
| కొయ్య దుంగ దెచ్చి చెక్కితే గుణి యవదె?(మనిషికి చైతన్యం) | 02-13p | 6.2 |
| ఎద్దుకన్న దున్న ఏలాగు తక్కువ - | o2-39 | 6.3 |
| - ఎరుపు లేకపోయి తరిగె విలువ! | 6.3 | |
| ప్రాణి ప్రాణి జంప కారణంబేమిరా? | 2-339 | 6.3 |
| సజ్జనులగు వారి సార మిట్టుల నుండు 2/5 | 1-150 | 6.4 |
| ఘనుడు గాడు హీనజనుడె గాని 3/5 | 2-107 | 6.5 |
| విషసహితులు నరులు విషధరు లెన్నగ ! | 3-244 | 6.5 |
| యిట్టి వ్యర్థ జన్మ మీ బ్రతుకేటికి ? | 3-264 | 6.5 |
| నీచు బ్రతుకు కింత నీమ మేల? | 6.5 | |
| పంట చేను విడిచి పఱిగె యేరిన యట్లు! | o1-72 | 6.6 |
| ప్రభు వొనర్చు చెడ్డ ప్రజ కేల రాదురా | 2-327 | 6.8 |
| విడువ వలయు రాజు వితరణి గాకున్న! | o2-66 | 6.8 |
| అల్ప సుఖము లెల్ల నాశించి మనుజుండు- | 1-155 | 6.9 |
| బహుళ దుఃఖములను బాధ పడును | 6.9 | |
| వెంట బట్టి చెడును వెర్రి జనుడు | 3-207 | 6.9 |
| ధర లోపల మనుజు లెల్ల తలపరు వేమా! 2/3 | 1-179 | 6.9 |
| నలుగురు నడిచెడి తెరువున 8/5 | 6.9 | |
| వసుధ లోన చాల వార్త కెక్కు | 2-351 | 6.9 |
| మొదల బట్ట లేదు తుదను లేదు - | 2-252 | 6.9 |
| నడుమ బట్ట గట్ట నగుబాటు గాదటో! | 6.9 | |
| సిగ్గు విడుచు వాడు చిరకాల జీవిరా! | 1-236 | 6.9 |
| భ్రష్టు లంతకన్న బరులు లేరు! | 2-257 | 6.9 |
| కొరికి చూడ లోన చురుకు మనును 2/5 | 1-150 | 6.9 |
| అమృతము విషమాయె నది యేమి చిత్రమో ! | 2-221 | 6.9 |
| మనసు కల్మషంబు మాన్ప లేరు | 2-185 | 6.9 |
| మనుజ దుఃఖమువలె మరిలేదు దుఃఖంబు. | 3-150 | 6.9 |
| కూడు బెట్టి మీద కోక గట్టి, | o3-8 | 6.9 |
| యేమి పాట్లు పడుదు రీ దేహమున కిల | 6.9 | |
| నరుడు బడెడు పాట్లు నగుబాట్లు చూడగా! | 6.9 | |
| పుట్టి పుట్టనట్టి పురుషు లెవరు?( పరోపకారం చేయని వారు ) | 6.9 | |
| బ్రతికి బ్రతుకు లేని ప్రాణు లెవరు?( పరులకు అపకారం చేసేవారు ) | 6.9 | |
| చచ్చి బ్రతికి యుండు జనము లెవరు?( నిస్స్వార్థ పరోపకారులు ) | 6.9 | |
| తనకు గలిగెనేని దైవమేల? | o3-84 | 6.9 |
| తత్త్వ మెరుగ వెనుక తత్త్వంబు లేటికో? 28/5 | 1-100 | 6.9 |
| అఖిల జనుల కెల్ల నానందమే సాక్షి! | 7.1 | |
| తన్ను దెలియ లేడు ధరణి వేమ!(First, Know Thyself-SWOT) | 7.3 | |
| మేలిమిగా బ్రతుక వచ్చు మేదిని వేమా! | 3-248 | 7.5 |
| అవని దొడ్డ గా దదెవరి కైన ! | 7.5 | |
| చేతగాని పనుల జేయరాదు.(పరోపకారమైతే ఇతరుల సహాయంతో చేయవచ్చు) | 7.5 | |
| మొదల బట్టు పట్టు వదల రాదు. (సత్ప్రయత్నం అయితేనే) | 7.5 | |
| కూలబడిన నరుడు కుదురుట యరుదయా! (ప్రయత్న త్యాగం వల్ల) | o1-82 | 7.5 |
| కాల మొక్క రీతి గడుప వలయు. (మారుతున్న కాలానికి అనుగుణంగా?) | 3-155 | 7.5 |
| తను యెంత ఘనుడు యైనను - | 1-374 | 7.5 |
| -తనిసిన వాడైన జూడ దరమా వేమా! (తన ముఖాన్ని, తనను తాను ) | 7.5 | |
| సాధనాహీనునకు సిద్ధి లభించునా! | o3-24p | 7.5 |
| తామొక్కటి దలంప దైవమొక్కటి దల్చు! (ప్రయత్నలోపం లేకపోయినా సత్ఫలితం రాకపోతే అనుకోవాలి) | 7.5 | |
| గానములను సామగాన మెచ్చు | 1-330 | 7.5 |
| జ్ఞాన మమరి యుండ సత్యముండు ( విజ్నానం – వినాశం ?) | 1-85 | 7.5 |
| సత్యమున్న, కొంత జగతిపై సిద్ధించు | 3-101 | 7.5 |
| చెలగి యొరుల కైతె చెప్పవచ్చును గాని, - | 7.5 | |
| -తాము జేయలేరు ధరను వేమ! (చేయకపోతే, చెప్పకూడదా ?) | 7.5 | |
| పొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు ! (పాముకి పాలు పోయవచ్చా?) | o1-23 | 7.5 |
| విడువ వలయు నూరు విశ్రాంతి గాకున్న.(వంద పనులను, ఊరును) | o2-66 | 7.5 |
| ఏరు దాటి మెట్ట కేగిన పురుషుండు - | o1-169 | 7.5 |
| -పుట్టి సరకు గొనక పోయినట్లు! (కృతజ్నత ఉండవద్దా?) | 7.5 | |
| ఎరుపు లేకపోయి తరిగె విలువ ! (నల్ల బంగారాలు లేవా?) | o2-39 | 7.5 |
| భాగ్యహీనునకును ఫలము లభించునా! | o3-24 | 7.5 |
| ఒకరి చేతి సొమ్ము లూరక వచ్చునా? | o3-78 | 7.5 |
| -(మాటలు నేర్చి, మనసు కరిగించి, ప్రియాలు పలికితేనా ? లేక కష్టపడి పనిచేసి మెప్పించి, విశ్వాస పాత్రుడైతేనా ? – దీర్ఘకాలంలో ఏది మంచిది ? ) | ||
| జంగమైన పిదప జాతి నెంచగ రాదు! | o3-186 | 7.5 |
| -(Jaati to know only. background environment to what is apparant and visible. Appearances can be deceptive. భక్తుడు, సిద్ధుడైన పిదప తను తన జాతిని తలచ రాదు: కాని ఇతరుల చరిత, గుణ, జ్నాన, వైరాగ్య పరీక్షలు చేసేవరకు మాత్రం, వారి జాతి కుల గోత్రాలాలను దృష్టిలో నుంచుకోవటమే మంచిది! (ఉదా: అయ్యప్ప దీక్షల సమయంలో యాత్రికుల నందరినీ సాధువులు, సిద్ధుల వలె చూడటం కేమకరం కాదుగదా!) (ఉదా: వివాహ సమయంలొ జాతకాలను చూసే సంప్రదాయం కూడ, బాహ్యంగా తెలియని విషయాలు, ధోరణులు, విరుద్ధ ప్రవృత్తులు ఉండే అవకాశం ఉంటుందేమో తెలుసుకునే అదనపు ముందు జాగ్రత్త చర్య మాత్రమే ! ) | ||
| కొండ క్రింది పసిడి గోరిన చందమౌ!(ఫలితాన్ని మించిన ఖర్చు, శ్రమ తగనివి.) | 2-330 | 7.5 |
| తన్ను దిప్పు వాని తానేల కానడో? | 7.5 | |
| తామసం బడంగ దా వెల్గు జ్నానంబు! | 2-440 | 7.5 |
| వ్రాత కజుడు కర్త సేతకు దా కర్త! | | 3-205 | 7.5 |
| యెందు సుఖము లేక నెండి యెండి - | 7.5 | |
| -చచ్చి వెనుక ముక్తి సాధింప గలరకో! (జీవన్ముక్తియే సాధనీయము.) | 7.5 | |
| -(సమతాస్థితికి చేరువ అవ్వాలి- అంటే తడి యెక్కువ ఉన్నవారు ఎండటం మంచిది; పొడి యెక్కువ ఉన్నవారు తడవటం మంచిది. స్థూలకాయులు ఆహార రహిత ఉపవాసాలూ, బక్కచిక్కినవారు పోషకరస సహిత ఉపవాసాలు చేయటమూ మంచిది.) | ||
| నరుని పాలిటి కివి రాజ యోగంబులు 6/7 | o3-36 | 7.6 |
| తప్పులెన్నియున్న నొప్పియుండు ! | 2-421 | 7.6 |
| అట్టి రీతి నుండు నౌదార్య ఫలములు. | o3-15 | 7.6 |
| మచ్చరమే తన్ను జెరుచు మహిలో వేమా! (healthy competition ?) | 7.7 | |
| హాస్య మాడుటెల్ల ప్రాణాంతమౌ సుమ్ము. | 8.2 | |
| నూరు యాడ వచ్చు నొకటి వ్రాయగ రాదు, | 2-377 | 8.5 |
| వ్రాతకన్న సాక్షి వలవ దెన్న | 8.5 | |
| పూర్ణమైన తనదు భుజ బల్మి జూచుక - | 2-344 | 8.5 |
| -భువిని చెడుగు తోటి పోరరాదు (అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవలసిందేనా?) | 8.5 | |
| నేల నున్న రాయి నెత్తి కెత్తిన యట్లు! | 8.5 | |
| ఊరకున్న వాడు యుత్తమోత్తముడురా! | 1-305 | 8.5 |
| స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా 13 | 2-134 | 11 |
| సరిగ ముదిసి బ్రతుకు సంపద సంపద! (ముసలితనంలో) | 11 | |
| స్త్రీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు! | o1-64 | 11 |
| నడువ వలయు నాలి విధము దెలిసి! | o2-66 | 11 |
| సెగకు పొంత వెన్న చెడదె తాపము చేత ! (స్త్రీపురుషులలో “పొంత వెన్న”ఎవరు?) | 13 | |
| పుత్త్ర సంపదలును భువిని మేలు, (పుత్రికలు కాదా?)(వంశం- బీజం-క్షేత్రం?)(ఇంకో ఇంటిని నిలబెట్టేవారు) | 2-202 | 13 |
| ఇక్కడ తగుగాక నక్కడ తగదిట్లు. 11 | 2-193 | 13 |
| ఆడువారి చిత్త మటువలె నుండురా! 11 | o2-5 | 13 |
| అన్నదానమునకు నధిక దానము లేదు. | 14.1 | |
| యెరుక గలుగుటకును నే జాతియును నేమి | 3-220p | 14.2 |
| -( ఏ జాతియును నేమి అంటే – భారత జాతి గాని, ఇతర జాతులైనా సరే అని ! సర్వ మానవులకు అవసరమైన శాశ్వత విజ్నానం పురాణాలద్వారా అందించింది మన సంస్కృతి ! ) | ||
| యెరుక లేక దిరుగ నేమి గలదు? | 14.2 | |
| యెరుక గలుగు వరకె యీ జాతి ధర్మములు! | 3-220p | 14.2 |
| -(యీ జాతి ధర్మములు అంటే – వర్ణ, ఆశ్రమ, కుల, మత, వృత్తి ధర్మాలు అని) | ||
| మోత చేటు గాని మోక్షంబు లేదయా! | 14.3 | |
| ద్విజుడ నేననగ నధిక మేమి తనవల్ల? | 3-168 | 14.3 |
| మెడను త్రాడు వేసి మెరుపుతో ద్విజుడౌనె? | 3-170 | 14.3 |
| అనక హింస జేతు రవని-సురలు (యజ్నంలో పశుహింస-ప్రతి హోమద్రవ్యానికీ ఒక విశిష్ట ప్రయోజనం ఉంటుంది) | 2-424 | 14.3 |
| అరిది గిట్టువేళ నడగు ద్విజత్వంబు | 3-167 | 14.3 |
| గాక భస్మమందు గాడిదె పొర్లదా? | 3-172 | 14.3 |
| పరధనములకు చెయి పట్టెను మిక్కిలి - | 14.3 | |
| - ద్విజుడనుకొను తాను తేజ మింతయు లేక! | 14.3 | |
| కలిమి లేమి లేని కాలంబు కలుగునా (ఉన్నంతలోనే పరోపకారం) | o1-38 | 14.7 |
| ధనవిహీనున కిడు దానము లటువలె (పాత్రత) | o3-18 | 14.7 |
| మెర మెచ్చుల దాత యతడు మేదిని వేమా ! | 2-198 | 14.7 |
| ఏమి గొంచు వచ్చె నేమి దా గొనిపోవు | 3-100 | 14.7 |
| కొన్నాళ్ళకు దా జన్నను, - | 1-141 | 14.7 |
| - మన్నాయెను సొమ్ములెల్ల మహిలో వేమా! | 14.7 | |
| - (పరలోకంలో పనికివచ్చే సొమ్ముగా ప్రయాణానికి ముందే మార్చుకోవాలి – ( just think of an ideal system of conversion of one’s money into foreign currency, on which is printed prominantly, the automated front-end record of entire history of one’s means, deeds & motives of gross earnings and utilisation of funds also ! ; which system will be extolled by the Virtuous, and lamented by the Unscrupulous. ) | ||
| పలుగు వాని కేల పర సమృద్ధి దలప? | 3-132 | 14.7 |
| సంతసిల్లుచుండు, క్షణ భంగురము లన్ని ! | 3-138 | 14.8 |
| షణ్మతముల జిక్కి చావ నేల? | 3-273 | 17 |
| కాల్చుకొన్న యంత ఘను డాత డాయెనా? | 17 | |
| నరుని యెరుక నరయ గుడ్డెద్దు జొన్నరా | 1-147 | 17 |
| గాజు యింట కుక్క కళవళ పడురీతి | 2-371 | 17 |
| సతముగాను యుండు జగతి నొకటి | 2-359 | 17 |
| వాద మేల మత విభేద మేల ? | 2-419p | 17 |
| ఇహము విడువ ఫలము యింపుగ గలదని - | 1-324 | 17 |
| - మహిని బల్కు వారి మతము కల్ల | 3-204 | 17 |
| ఇహము లోన బరము నెసగుట గానరో (జీవన్ముక్తి) | 1-324 | 17 |
| ఒల్లనన్న బోదు, యొలెనన్నగా రాదు | 2-224 | 28.1 |
| జనుల కర్మములను శకునముల్ నిల్పునా? | 3-242 | 28.1 |
| వానిలోన వెలుగు-వాని గుణంబేది? | 2-455p | 28.1 |
| -(in twins or brothers of same genes, సజ్జన – దుర్జన భేదం ఎందులో ఉంది? – జీవుడిలో ) | ||
| వ్రాత వెంట గాని వరమీడు దైవంబు - | o3-205 | 28.1 |
| - సేత కొలది గాని వ్రాత గాదు (కాబట్టి నీ కృషినిబట్టే, నీ జీవితస్థాయి ఉంటుంది!) | 28.1 | |
| ఒడలు విరుచుకొనెడు యోగ మెల్ల- | . | 28.2 |
| -జెట్టి సాము కన్న చింతాకు తక్కువ ! | 28.2 | |
| యోగి గాడు వాడు యోగు వేమ! | 2-409 | 28.2 |
| -( 1. A false yogi- a cheater. 2. If a Saadhaka is in right earnest, he is at least a senior student. though not a master yet. Can we receive guidance from such a one ? | ||
| ఊరకున్నవాడె యుత్తమోత్తము డెందు | 3-247 | 28.2 |
| అతని నెరిగి కొలువ నన్యుల శక్యమా! | 28.3 | |
| ఈ మనమున దెలియ రాదు యీశుని వేమా! | 28.3 | |
| కాలు గదలనీక గ్రక్కున జేరునో | o3-88 | 28.3 |
| శివుని భక్తు లెల్ల భువి మంటి పాలైరి - | 2-419 | 28.3 |
| - విష్ణుభక్తు లెల్ల వెలిబూది పాలైరి - | 28.3 | |
| - వాద మేల దైవ భేద మేల ? | 2-419 | 28.3 |
| కూడు వండి వేల్పు గుడువు మనుచు- | 2-459 | 28.3 |
| - దాని నోరు గొట్టి తమరె తిందురు గదా! Thanks-giving; కృతజ్నతా భావన, నివేదించటం ప్రధానం.) | 28.3 | |
| భక్తిలేని పూజ పత్రి చేటు. | 2-49. | 28.3 |
| - (భక్తి యనగా- భగవంతుని నామ, రూప, గుణముల యందు పరమ ప్రేమ!) (జ్నానం అనగా- భగవంతుని సచ్చిదానంద స్వరూప తత్త్వఅన్వేషణ ఫలం) | ||
| నీదు కరుణ లేక నేర్పులు కొరగావు (రాక్షసుల శక్తియుక్తులు, వరాలు వ్యర్థములే!) | 01-139 | 28.3 |
| కామిగాని మోక్షగామి గాడు!(దేనిని కోరినవాడు దానినే పొందే వీలుంటుంది) | 2-211 | 28.4 |
| మోక్షకామియె మోక్షగామి యగును | 2-211p | 28.4 |
| మనుజునకే ముక్తి గలదు మహిలో వేమా! | o1-359p | 28.4 |
| మానవునకు ముక్తి లేదు మహిలో వేమా! | o1-362 | 28.4 |
| ఘటము లెన్నియైన గగనంబు యేకమే! | o1-170 | 28.5 |